Pages

Saraswati Shlokam (సరస్వతి శ్లోకం)

యా కుందేందు తుషార హారధవళా
యా శుభ్రవస్త్రాన్వితా

యా వీణావరదండమండితకరా
యా శ్వేతపద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజితా/వందితా

సామాం పాతు సరస్వతి భగవతి నిఃశ్శేషజాడ్యాపహా||

Meaning:

May that Goddess - Bhagavathi - the blessed Saraswathi presiding deity of learning and remover of our lethargy, laziness and ignorance, protect us. She is pure and white like the jasmine, the full moon and the garland like formation of dewdrops. She is dressed in a spotless robe. She has in her hand, the auspicious instrument veena. She is seated on a white lotus. She is the one who is always respected by Brahma the creator, Vishnu the preserver, Shankara the annihilator and other Gods.

Gayatri Pranayamam (గాయత్రీ ప్రాణాయామం)

ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్య|

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

Gayatri Mantram (గాయత్రీ మంత్రం)

ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహీ: దియోయోనః ప్రచోదయాత్||

Saraswati Sthuthi (సరస్వతి స్తుతి)

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విధ్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా||

Guru Mantra (గురు మంత్రం)

గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు దేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

Vinayaka Shlokam (వినాయకుని శ్లోకం)

వినాయకుని శ్లోకం:

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే||

***

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా||


ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః